Search
Close this search box.

“ఉచిత ఆఫర్ల” లో జరిగే మోసాలు

album-art
00:00
  • 2. ఇలాంటి ప్రకటనలలో ఒక వేళ అవి పేరున్న కంపెనీలవయితే వాళ్ళ వెబ్‌సైట్‌ కి వెళ్లి ప్రకటన సరి అయిందో కాదో చూసుకోండి. అప్పటి వరకు వినని కంపెనీలవయితే వాటి జోలికి పోకండి. అలా ఉచితం అనగానే నమ్మేయకండి. మనమెవరో తెలియని వాళ్ళు ఏదైనా మనకి ఉచితంగా ఎందుకు ఇస్తారు? ఆలోచించండి. ఇలా మోసపోయి, మన కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి.
Scroll to Top