Search
Close this search box.

మల్లె సాగులో ప్రవర్ధనం – నాటటం – కత్తిరింపులు

album-art
00:00
  • కొమ్మ కత్తిరింపులు ద్వారా గాని, అంటు మొక్కలు ద్వారా గాని ప్రవర్దనం చేస్తారు.మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్‌ - డిసెంబరు వరకు ఎప్పుడైనా నాటవచ్చు. సాయంత్ర సమయాన నాటడం వలన మొక్క బాగా అతుకుతుంది. అంటు మొక్కలను,వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 1.25 నుండి 2.00 మీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి.ఇప్పుడు మల్లె యొక్క కత్తిరింపుల గురించి తెలుసుకుందాం. మల్లెలో పూలు లేత చిగుర్లు నుంచే పూస్తాయి. కావున కొమ్మ కత్తిరింపులు శాఖీయ[...]
Scroll to Top