Search
Close this search box.

మామిడిలో పూత మొదలైన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు

album-art
00:00
  • పూత విచ్చుకోక ముందే ప్లానోఫిక్సన్ను 3 మి.లీ 15 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత అనేది రాలకుండా ఉండి పిందె కట్టుట పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే పూత విచ్చుకోకముందే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ మరియు సల్ఫర్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల తేనే మంచు పురుగులను, బంక తెగులును, అంత్రక్నోస్ మచ్చ తెగులును నివారించవచ్చు.
  • ఆంత్రక్నోస్ మచ్చల తెగులు కాయ మీద వచ్చే అవకాశం ఎక్కువ, కావున రెండుసార్లు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండెజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీచేయాలి. పూత ఆలస్యంగా వచ్చిన తోటల్లో నీరు పెట్టాలి, అలాగే త్వరగా కోతకు వచ్చే రకాలు మరియు పూత త్వరగా వచ్చిన తోటల్లో నీరు ఇవ్వడం ఆపాలి.
  • మామిడి పరిపక్వతకు వస్తుంది. పండు ఆకుపచ్చ వర్ణం నుండి పసుపు వర్ణంకు మారుతుంది. ఒక మంచి సైజు వచ్చిన తర్వాత కాయలను కొద్దిగా తొడిమ ఉంచి కోయాలి. కాయ తొడిమలను ఉంచనిచో మామిడి కాయల నుండి జిగురు వంటి ద్రవం కాయ మీద కారి కాయలు నిల్వకి పనికి రాకుండా పోతాయి. కోసిన కాయలను నీడగా ఉండే ప్రదేశాలలో గాలి సోకేటట్లు ఉంచి కాయ వేడిని తగ్గించిన తర్వాత గ్రేడింగ్ చేయడం వలన మంచి రేటు పొందే[...]
Scroll to Top