Search
Close this search box.

మల్లె సాగులో నీటి యాజమాన్యం – ఎరువులు – దిగుబడి

album-art
00:00
  • మల్లె కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వలన మొక్కలు కొత్తగా చిగురిస్తాయి.నేల స్వభావాన్ని బట్టి 8 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ద్వా రా కూడా నీటి సదుపాయం కల్పించవచ్చు.అలాగే ప్రతి మొక్కకు 8 నుండి 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 60 నుండి 120 గ్రా. నత్రజని, 120 గ్రా. భాస్వరం మరియు పొటాష్‌ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫాలుగా[...]
Scroll to Top