Search
Close this search box.

మల్లె సాగు – మల్లె రకాలు

album-art
00:00
  • మల్లెలో దాదాపు 200 రకాల జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 42 రకాల జాతులు మనదేశంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 3 జాతులు మాత్రమే సాగుకు అత్యంత అనుకూలమైనవి. అవి జాస్మినమ్‌ సాంబక్‌ , జాస్మినమ్‌ గ్రాండీఫ్లోరమ్, జాస్మినమ్‌ ఆరిక్కులేటమ్‌. రాష్ట్రంలో 6,996 హెక్టార్లలో సాగుచేయబడుతూ 41,976 టన్నుల దిగుబడినిస్తుంది. ఇపుడు ఈ మూడు జాతుల వివరాలను తెలుసుకుందాం. మొదటిది జాస్మినమ్‌ సాంబక్‌ : ఈ జాతిలో సాగు చేసే ముఖ్యమైన రకం గుండు మల్లె. దీంతో పాటు[...]
Scroll to Top