Search
Close this search box.

పబ్లిక్‌ స్థలాల్లో ఉచిత “వై-ఫై” ల ద్వారా జరిగే మోసాలు

album-art
00:00
  • 1. సురక్షిత ప్రదేశాల్లోనే ఉచిత 'వై-ఫై' వాడండి. ఎక్కడ బడితే అక్కడ వాడకండి. మోసపోయే ప్రమాదం ఉంది. ఉచిత “వై-ఫై” వాడేటప్పుడు ఆలోచించండి. పబ్లిక్‌ ప్రదేశాల్లో వై-ఫై ద్వారా మన వివరాలు అంటే బ్యాంకు అకౌంట్లు, యూజర్‌ ఐ.డి, పాస్‌వర్డ్స్‌ లాంటివి చాలా తేలికగా కాజేయవచ్చు. తరువాత బాధ పడి ప్రయోజనం లేదు.
Scroll to Top